
Chitrajyothy22 Nov, 06:14 am
ఫ్యాన్స్ ప్రెషర్ ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైందిఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎ