Asianet News Telugu19 Nov, 02:24 am
అబ్బా ఏమున్నాడ్రా బాబు.. 50 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? మహేష్ బాబు ఫ్యాన్స్ కి రాజమౌళి ట్రీట్ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత మెయింటేన్ చేసినా... ఏజ్ పెరుగుతున్నాకొద్ది ముసలితనం కామన్. దాచుకన్నా అది దాగదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం అద్భుతమే జరుగుతుంది. ఆయన వయసు పెరిగే కొద్ది గ్లామ