
TV9 Telugu21 Aug, 04:54 pm
లక్షలు పెట్టి తీస్తే.. ఆ సినిమా రోడ్డు మీద పడేసింది.. కానీ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్.. నిర్మాత కామెంట్స్తెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు నిలబడిన నిర్మాత స్రవంతి రవికిషోర్, తన కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, సాహసోపేత నిర్ణయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా 1987లో తాను నిర్మించిన మహర్