
Asianet News Telugu15 Jun, 12:32 pm
సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ .. ఆ సినిమాసూపర్ స్టార్ కృష్ణ 1960 నుంచి సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన హీరోగా కెరీర్ పీక్ చూసినప్పుడు చిరంజీవి కనీసం ఇండస్ట్రీలో కూడా లేరు. 1980 నుంచి చిరంజీవి నటుడిగా జర్నీ స్టార్ట్ చేసి మూడేళ్లలోనే స్టార్