
AP7AM21 Oct, 07:14 am
కోడలికి కన్యాదానం చేసిన మామ.. మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఘటనకొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబం, తమ కోడలి భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెను కూతురిలా భావించి, మరో పెళ్లి చేసి కొత్త జీవితాన్ని అందించింది. అంతటితో ఆగకుండా, కన్నతండ్రి స్థానంలో నిలబడి మ