
AP7AM15 Jun, 09:55 am
మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్ కు భార్యమధ్యప్రదేశ్లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను 24 గంటల పాటు నరకయాతనకు గురిచేశాడు. మెడకు ఇనుప గొలుసు బిగించి, స్తంభానికి కట్టి, వేడి రాడ్‌తో వాతలు పెట్టి