
AP7AM29 Jan, 09:04 am
సున్నం చెరువు రూపురేఖలు మార్చేస్తున్న హైడ్రా.. ఫొటోలు ఇవిగోహైదరాబాద్ నగరంలోని సున్నం చెరువు రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మురికికూపంగా, దుర్వాసనతో అల్లాడిన ఈ చెరువును 'హైడ్రా' సుందర సరోవరంగా తీర్చిదిద్దుతోంది. త్వరలోనే ఈ చెరువును ముఖ్యమంత్రి రేవం