
Andhra Jyothy12 Dec, 11:14 pm
స్వాతంత్య్ర సమర యోధురాలు మేడమ్ బికాజీకి.. పవన్ ఘన నివాళిభారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. అమరావతి, ఆగస్టు 13: భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమర