
TeluguOne25 Jul, 11:24 am
మాక్ బుక్, ఐప్యాడ్ ధరలు భారీగా పెంపుప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా మార్కెట్లో తన ప్రధాన ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, బడ్జెట్ ప్రియులు ఎంతో