
TeluguOne02 Sept, 06:04 pm
బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీ