
TV9 Telugu22 Jan, 12:34 pm
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలుసినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార