
AP7AM15 Jun, 02:30 pm
భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి (LRLACM)ని సోమవారం విజయవంతంగా పరీక్