
SkyC Media18 Jun, 11:30 am
ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్ లో కారుమూరి సునీల్ అరెస్ట్ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో కీలక అడుగు వేశారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు