.webp)
TeluguOne12 Jun, 05:16 am
నేడు 20కి పైగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దుభాగ్యనగరంలో రోజూ లక్షలాది మంది సామాన్యులు, ఉద్యోగులు ఆశ్రయించే అత్యంత చౌకైన రవాణా మార్గం ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు. అయితే నేడు హైదరాబాద్ వాసులకు తీవ్ర ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే