
SkyC Media13 Nov, 10:44 am
సోమవారం బుక్ మైషోలో డెబ్బై నాలుగు వేల టికెట్లు దాటిన లెనిన్అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం లెనిన్ థియేటర్లలో భారీ స్పందనతో దూసుకుపోతోంది. జూలై 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం వీకెండ్లో అద్భుతమైన వసూళ్లను సాధించిన సంగతి తెలిసి