
Telugu Times16 Oct, 06:04 am
మాటా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సులు.. తేదీ వివరాలు ఇవేMATA: ప్రవాస తెలుగు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించే లక్ష్యంతో 'మన అమెరికా తెలుగు సంఘం' (మాటా) ప్రతి నెలా ప్రత్యేక న్యాయ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సులు ప్రతి నెలా చివరి శనివారం, మధ్యాహ్నం 12:00