
Asianet News Telugu27 Jul, 06:14 pm
చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండిఈ కాలం అమ్మాయిలు ఇలాంటి హెవీ జుంకాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బ్రాస్, సిల్వర్ రెండింటి కాంబినేషన్ లో ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అందమైన రాళ్లతో మీనాకారీ వర్క్ కూడా ఉంది. ఈ మల్టిపుల్ బ్రాస్ జుంకా డిజైన్ చా