
AP7AM26 Jun, 12:54 am
బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరో