
TV9 Telugu25 Jul, 01:24 am
ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష.. వీడియోస్ ఇదిగోదక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది ఖుష్బూ సుందర్. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది