
Sakshi16 Dec, 05:54 pm
కర్నూలు జైలులో బాబు సర్కార్ రెడ్ బుక్ అరాచకంసాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. మాజీ సీఎం జగన్‌ను అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు