
Asianet News Telugu26 Aug, 10:04 am
మృగశిర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఆకస్మిక మార్పులుఒకసారి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారి జీవితమే మారిపోతుంది. వారిలో శక్తి , ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వారిలో తమకు ఆత్మవిశ్వాసం