
Asianet News Telugu10 Dec, 01:24 pm
క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు.. ఈ కాలానికి తగ్గ సామెతఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. కష్టపడటంలో వారు ఏమాత్రం వెనుకడుగు వేయరు. కానీ అంత కష్టపడినప్పటికీ చేతికి వచ్చే ఆదాయం మాత్రం