
Andhra Jyothy02 Jan, 08:34 am
సీఎస్కే కోచ్ గా ఆ స్టార్ ప్లేయర్లు వద్దుచెన్నై సూపర్ కింగ్స్‌కు 18 ఏళ్లపాటు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల ఆ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కేకు కొత్త హెడ్‌గా ఎవరొస్తారనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ