
Sakshi14 Jun, 06:28 am
క్షీణించిన బాధితుడి ఆరోగ్యం.. అబ్జర్వేషన్ లో 100 మందికోజికోడ్: కేరళను మరోసారి నిపా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్‌లో నిపా పాజిటివ్‌గా తేలిన 43 ఏళ్ల వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని