
Namasthe Telangana14 Oct, 03:34 pm
గురుకుల కళాశాల విద్యార్థిని అదృశ్యం కేసులో ట్విస్ట్.. మూడు రోజులు బస్సులోనే ప్రయాణంహైదరాబాద్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చదువుతూ ఈ నెల 5వ తేదీన అదృశ్యమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కేసులో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. చదువు ఇష్