
Andhra Jyothy11 Sept, 05:44 pm
బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలుముంబై అహల్యానగర్‌లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు కొండ్వాడ్ సమీపానికి