
Asianet News Telugu27 Sept, 06:34 am
తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్ .. కారణమిదేమోడలింగ్తో కెరీర్ మొదలుపెట్టిన త్రిష, అందాల పోటీల్లో గెలిచి సినిమాల్లోకి వచ్చారు. `వర్షం` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిష తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత `నువ్వొస్తానంటే నేనొ