
Andhra Jyothy01 Jan, 05:34 am
ఏళ్ల కల సాకారం.. కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యంనలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారి