Samayam Telugu25 Nov, 07:14 pm
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే వంటింటి చిట్కాలువెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను ఈజీగా కరిగిస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆ