
Zee Telugu29 Sept, 01:34 am
సమంత ఆ సమయంలో అతనికి చాలా భయపడేది.. కీలక విషయాలు బయట పెట్టిన స్టార్ హీరోSamantha: కెరీర్ ప్రారంభంలో ఓ భారీ సినిమాలో నటించే సమయంలో సమంత తీవ్ర టెన్షన్‌కు గురైందని, షూటింగ్ సమయంలో చాలా భయపడేదని నటుడు కిచ్చా సుదీప్ వెల్లడించారు. అయితే అదే సినిమా ఆమె కెరీర్‌ను మలుపుతిప్పిందని