
10TV Telugu08 Jul, 12:44 pm
లోయలోకి తోసింది కాబోయే భార్యే.. ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్.. కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలుKetan Agarwal Murder Case: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె ట్రెక్కర్ కేతన్ అగర్వాల్ మృతి కేసు చిక్కుముడి వీడింది. ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అంతమొం