
Oneindia Telugu12 Jun, 10:21 am
టీడీపీ ఎంపీ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు ? స్వయంగా సోదరుడేటీడీపీలో కలకలం. స్వయంగా పార్టీకి చెందిన ఓ తొలిసారి ఎంపీ (TDP MP) అవినీతిపై స్వయంగా ఆయన సోదరుడే ఈడీకి ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందులో సదరు ఎంపీ ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారో పూర్తిగా ఆధారాలతో సహా
