
Andhra Jyothy28 Aug, 09:14 pm
శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ ఎత్తివేసిం