
kavya shree : పింక్డ్రెస్లోక్యూట్గా సీరియల్ నటి.. కావ్యశ్రీ ఫోటోలు వైరల్..
సీరియల్ నటి కావ్యశ్రీ (kavya shree) పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సీరియల్ నటి కావ్యశ్రీ (kavya shree) పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్‌లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి

సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ నటి కావ్య కళ్యాణ్‌రామ్‌తో తన ప్రేమను బహిరంగంగా చాటుకుంటూ పోస్ట్ చేశారు. కావ్యను తన ఇల్లుగా వర్ణిస్తూ ఆగస్టు 31న ఆయన సోషల్ మీడియాలో రాసిన కవితాత్మక భావాలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. నెలల తరబడి సాగుతున్న ప్రచారానికి ఈ నిర్ణయంతో అధికారిక ప్రకటన వచ్చినట్లయింది. కాలభైరవ కావ్య కళ్యాణ్‌రామ్ లవ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వీరి పరిచయం 2023లో శ్రీసింహ కథానాయకుడిగా తెరకెక్కిన ఉస్తాద్ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రారంభమైనట్లు సమాచారం. ఆ సినిమాలో కావ్య కథానాయికగా నటించగా, కాలభైరవతో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మార్చి 2026లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇద్దరూ జంటగా కనిపించడంతో ప్రచారం ఊపందుకుంది. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కథనాలు వచ్చినప్పటికీ ఇన్నాళ్లూ అధికారిక ధృవీకరణ లేదు. కావ్యతో గడిపే ప్రతి క్షణం పచ్చని పర్వతాల మధ్య జలపాతాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని కాలభైరవ పేర్కొన్నారు. చలికాలపు ఉదయం వేడి కాఫీలా ఆమె మాటలు హాయినిస్తాయని, ఆమెను కలిసినప్పుడు ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న సొంత గూటికి చేరుకున్న భావన కలిగిందని తెలిపారు. దీంతో ఇన్నాళ్లూ వీరి వ్యవహారంపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ప్రేమికుల భావోద్వేగ ప్రకటనకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదట ఈ అనుబంధాన్ని ఏమని పిలవాలో తెలియలేదని, కాలక్రమంలో ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదని అర్థమైందని కాలభైరవ వెల్లడించారు. జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమని ఇంత సున్నితంగా చెప్పడం ఆయనకే సాధ్యమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడైన కాలభైరవ

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించి గెస్ట్ లిస్ట్ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లను మాత్రమే ఆహ్వానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇతర ప్రధాన స్టార్లకు ఆహ్వానాలు అందలేదనే వార్త అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి వివాహబంధం గురించిన వార్తలు 2025 నుంచే నిరంతరం ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తలను సాధారణ సరదా పోస్ట్‌తో కొట్టిపారేశాడు. అయితే 2026 జూన్ నెలలో అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టంగా వెల్లడించారు. కావ్య మారన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ వీరి వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ధృవీకరించారు. అనంతరం ఆగస్టు నెలలో పలు సంస్థలు దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే గ్రీస్‌లో పెళ్లి జరగనుందని కథనాలను ప్రచురించాయి. దక్షిణాది చిత్రసీమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనిరుధ్ అతిథుల జాబితాను పరిమితం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విజయ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులతో అనిరుధ్‌కు అత్యంత బలమైన కెరీర్ సంబంధాలు మరియు హిట్లు ఉన్నాయి. దీంతో కొందరికే ఆహ్వానం అందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేవలం రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్‌లను మాత్రమే పిలవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అనిరుధ్‌కు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

Anirudh Ravichander Girlfriends:సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పేరు చాలా పాపులర్. పాటలతోనే కాకుండా తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడా సినిమాలకు మంచి హైప్ తీసుకురావడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విక్రమ్, జైలర్, దేవర వంటి సినిమాల్లో ఆయన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా తన మ్యూజిక్‌తో మరింత ప్రభావవంతంగా మార్చడం అనిరుధ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనిరుధ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఈ వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం జరగనుందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ గతంలో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది. గతంలో ఆయనకు కొందరు హీరోయిన్లతో సంబంధం ఉందంటూ పలు రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా నటి ఆండ్రియాతో అనిరుధ్ డేటింగ్ చేశారనే వార్తలు ఒకప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్‌తో కూడా అనిరుధ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించారు. అనిరుధ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని ఆమె అప్పట్లో స్పష్టం చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇక అనిరుధ్‌తో ఎక్కువగా పాటలు పాడిన సింగర్ జోనితా గాంధీతో కూడా ఆయన రిలేషన్లో ఉన్నారనే

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ల పెళ్లి గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చకు కొత్త ఊపు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ జంట నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్, కావ్యల పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. చాలా కాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వీరి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు వచ్చిన వార్తలో నవంబర్ 10 పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంతకుముందు పెళ్లి వెన్యూ సీషెల్స్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు గ్రీస్‌లో పెళ్లి జరగవచ్చనే టాక్ నడుస్తోంది. ఈ పెళ్లి చర్చకు ఊపు రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి, అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన ఒక కామెంట్. గత జూన్‌లో, అనిరుధ్, కావ్యల పెళ్లి త్వరలో జరుగుతుందని ఆయన మాట్లాడారు. ఇదే ఈ వదంతులకు మరింత బలాన్నిచ్చింది. అయినప్పటికీ, ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ పెద్దగా హడావుడి లేకుండా, కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నారట. గ్రీస్‌లో పెళ్లి తర్వాత, ఇద్దరూ కలిసి హనీమూన్ గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నారట. ఇన్ని వార్తలు వస్తున్నా, ఈ పెళ్లి వార్తలను అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నవంబర్ 10న గ్రీస్‌లో పెళ్లి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ రూమర్స్ మధ్యలో, అనిరుధ్ తన కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అతను, ప్రస్తుతం బిగ్ మూవీస్‌కి సంగీతం అందిస్తున్నాడు. పెళ్లికి ముందే తన కమిట్మెంట్స్

సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి తేదీ మరియు వెన్యూకి సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో సినీ, క్రికెట్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, అనిరుధ్ – కావ్య మారన్ల వివాహం ఈ ఏడాది నవంబర్ 10న జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుక కోసం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకు గ్రీస్ వేదిక కాబోతుంది. ఇరు కుటుంబాల సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ లేదా వారి కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గ్రీస్ వెడ్డింగ్ వార్తలు తెరపైకి రావడంతో ఇవి నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కావ్య మారన్ సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా కొనసాగుతోంది

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కో ఓనర్ కావ్య మారన్(Kavya Maran) కు పెళ్లి జరగబోతోందంటూ మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు గతంలోనూ వైరల్ అయ్యాయి. తాజాగా వీరి పెళ్లి గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందని, నవంబర్ 10ని పెళ్లి డేట్ గా డిసైడ్ చేశారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వార్తలు మరోసారి సినీ, క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే అనిరుధ్- కావ్య పెళ్లి గురించి వస్తున్న ఈ ప్రచారంపై ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. గతంలోనూ ఇలాంటి వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చిన సమయంలో అనిరుధ్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. 2025 జూన్‌లో తన పెళ్లిపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ, అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు సోషల్ మీడియా అకౌంట్స్ పోస్టులు చేయడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఇక కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్(Kalanidhi Maran) కూతురు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన అనుబంధం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె తరచూ కనిపిస్తుండటంతో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు అనిరుధ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా పెళ్లి వార్తలు నిజమా, లేక మరోసారి వైరల్ అవుతున్న రూమర్లేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్నాళ్లుగా గా డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయిందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.అనిరుధ్, కావ్య మారన్ నవంబర్ 10న వివాహం చేసుకోబోతున్నారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని, ఈ వివాహానికి గ్రీస్ నగరం వేదిక కాబోతోందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుందని అంటున్నారు.అనిరుధ్ - కావ్య మారన్ కలిసి గ్రీస్ వెళ్లారని, అక్కడ కెమెరా కళ్లకు చిక్కడంతోనే వీరిద్దరి బంధం బయటపడినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఇటు కావ్య కానీ, అటు అనిరుధ్ కానీ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. డేటింగ్ రూమర్స్ పై స్పందించలేదు. ఇప్పుడు నవంబర్ 10న పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని ఇరువర్గాలు ధృవీకరించలేదు. ఇది నిజమేనా? ఒట్టి పుకారేనా? అనేది తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకూ ఆగాల్సిందే.అయితే అనిరుధ్ మామ వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లుడి పెళ్లిపై స్పందించారు. వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరగబోతోందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. జోడీ అదిరిపోయిందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కావ్య మారన్ పేరు చెప్పకుండానే ఆ అమ్మాయి సాధారణ యువతి కాదని, ఒక పెద్ద టీమ్ ను మెయింటెన్ చేసే కెపాసిటీ ఉందని, తండ్రి జీన్స్ నుంచే బిజినెస్ మెళకువలు వచ్చాయని ఆమెను ఓ రేంజ్ లో పొగిడారు. దీంతో అనిరుధ్ - కావ్య పెళ్లి రూమర్ కాదని, అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రమే రావాలని నెటిజన్లు

Anirudh Kavya Maran wedding: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. అనిరుధ్, కావ్య మారన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట. అంతేకాదు, వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో గ్రీస్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10న వివాహం జరగనుందని, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అనిరుధ్, కావ్య మారన్ మధ్య రిలేషన్షిప్ ఉందంటూ గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారంతో పాటు, వీరి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై అనిరుధ్ లేదా కావ్య మారన్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇటీవల అనిరుధ్‌కు బంధువైన నటుడు, నాటక రచయిత వై.జీ. మహేంద్ర చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నలుగుతున్నాడు. సన్ నెట్వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran)ను అనిరుధ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ 10న వీరి వివాహం జరగనుందని, దీనికోసం గ్రీస్‌ను వేదికగా ఎంచుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పెళ్లి రూమర్స్ గతంలోనూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి, కానీ ఇప్పుడు తేదీ, వేదిక కూడా జోడించి ఊహాగానాలు విస్తరించాయి. ఈసారి మాత్రం వినిపిస్తున్నవి ఊహాగానాలు కావని, పెళ్లి పక్కా అని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియా ఊహాగానాలేనని, ఇరు కుటుంబాల నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనిరుధ్, ఈ పెళ్లి వార్తల నేపథ్యంలో తన వృత్తిపరమైన బాధ్యతలను త్వరగా ముగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’, ‘జైలర్ 2’ పనులు పూర్తిచేశాడు అనిరుధ్. వివాహ వేడుకల అనంతరం మిగిలిన పనులను తిరిగి ప్రారంభించబోతున్నాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో ఎన్నోసార్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ వార్తల్లో ఎప్పుడూ స్పష్టత ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి తేదీ, వేదికతో సహా వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వచ్చిన పుకార్లకు, ఇప్పటి ప్రచారానికి మధ్య ఇదే ప్రధానమైన తేడా.వివరాల్లోకి వెళితే, కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ ఈ ఏడాది నవంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి గ్రీస్ వేదిక కానుందని కథనాలు వస్తున్నాయి. తొలుత సీషెల్స్‌లో వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగినా, తాజాగా గ్రీస్ పేరు బలంగా వినిపిస్తోంది. భారీ ఎత్తున కాకుండా, కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివాహం తర్వాత మరికొన్ని ప్రదేశాల్లో ఇద్దరూ కలిసి సమయం గడపాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.కావ్య మారన్ సన్ నెట్వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యవహారాలు చూసుకుంటూ ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. మరోవైపు, అనిరుధ్ తన సంగీతంతో దక్షిణాదిని, ఉత్తరాదిని ఒకేలా ఉర్రూతలూగిస్తున్న స్టార్ కంపోజర్. వీరిద్దరి మధ్య స్నేహం ఉందని, అది ప్రేమగా మారిందని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన ఊహాగానాలను ఇరు పక్షాలు ఖండించలేదు, అలాగని

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలు, వరస చార్ట్‌బస్టర్ హిట్ల విషయం పక్కన పెడితే.. ఈ బక్కోడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ (Kavya Maran) తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పమన్న విషయం తెల్సిందే. ఇటీవల అనిరుధ్ మేనమామ, సీనియర్ నటుడు మహేంద్రన్ వీరి సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదే అంటూ పోస్టులు వైరల్ గా మారాయి. నవంబర్ 10వ తేదీన గ్రీస్‌లో అత్యంత వైభవంగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకూ అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా వీరిద్దరి గురించి ఇటువంటి రూమర్లు వచ్చినా, ఇరు వర్గాలు స్పందించకపోవడంతో ఫ్యాన్స్ ఈ వార్తలలో ఎంత నిజముందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాలతో పాటు క్రికెట్ అభిమానుల్లోనూ ఈ వార్త తీవ్రంగా వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల్లో సందడి చేసే కావ్య మారన్, వరుస చార్ట్‌బస్టర్ హిట్లతో రచ్చ చేసే అనిరుధ్ జంటగా మారబోతున్నారనే వార్త నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై వీరిద్దరి నుంచి ఎప్పుడు

Anirudh Ravichander-Kavya Maran : కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని ప్రచారం సాగుతోంది. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని సదరు వార్త సారాంశం. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అటు కావ్య లేదా ఇటు అనిరుధ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియల్ నటి అందాలు చూడతరమా.. దివి నుంచి దిగివచ్చిన దేవకన్య! కాగా.. గతంలో కూడా వీరి రిలేషన్షిప్ గురించి ఎన్నోసార్లు వార్తలు పుట్టుకొచ్చినా ఇద్దరూ ఎన్నడూ పెదవి విప్పలేదు. అయితే.. అనిరుద్‌కు బంధువైన నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని స్పష్టం చేశారు. అయినప్పటికి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో వధువు కావ్య మారనే అని ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ జైలర్ 2, షారుఖ్ ఖాన్ కింగ్ వంటి ప్రాజెక్టులతో పాటు మరిన్ని సినిమాలకు సంగీతాన్ని అందించనున్నారు. మరోవైపు కావ్య మారన్ వ్యాపార రంగంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తోంది. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సీఈఓగా ఆమె చాలా క్రేజ్ సంపాదించుకుంది

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణం 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఫ్యాన్స్ కు అనిల్ రావిపూడి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వీరి క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా పవర్ ఫుల్ రోల్లో ఇందులో వెంకీ కనిపించనున్నారు. శర్వానంద్, శ్రీను వైట్ల కొత్త సినిమా సినీ ప్రముఖుల మధ్య ప్రారంభమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘జార్జ్ క్రిష్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. హవీష్, కావ్య థాపర్ జంటగా త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తోన్న ‘నేను రెడీ’ చిత్రం నుంచి ‘మస్తుగుందిరా యవ్వారం’ పాట విడుదలైంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మనీషా పాడారు. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘వీసా’ నుంచి రెండో టీజర్ విడుదలైంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్ ‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

హవీష్, కావ్య థాపర్ ‘నేను రెడీ’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘మస్తుగుందిరా యవ్వారం’ లాంచ్ యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రాగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ పాటలో హవీష్, కావ్య థాపర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే రెండో సింగిల్ ‘మెరుపులే మెరుపులే’ కూడా యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మూడో సింగిల్ ‘మస్తుగుందిరా యవ్వారం’ను విడుదల చేశారు. లైవ్లీ ఫోక్ బీట్స్‌ను క్యాచీ పాప్ సౌండ్స్‌తో కలిపి రూపొందించిన ఈ పాట మొదటి నుంచే ఎనర్జిటిక్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన ఈ పాటలో డ్రమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ఆధునిక సింథ్స్, హుక్స్ను చక్కగా మిక్స్ చేశారు. దీంతో పాటకు ఫుల్ ఎనర్జీతో కూడిన కమర్షియల్ టచ్ వచ్చింది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం యూత్‌ఫుల్‌గా, సరదాగా, ఫ్లర్టీగా సాగుతూ ప్రేమ, యవ్వనం, యాటిట్యూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. అనురాగ్ కులకర్ణి, మానసి ఎరబతినీ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ పాటకు మరో హైలైట్‌గా నిలిచింది. మాస్ కమర్షియల్ డ్యాన్స్ స్టెప్స్‌ను ఫోక్ ఫ్యూజన్ మూవ్‌మెంట్స్‌తో మిక్స్ చేసి హై ఎనర్జీతో రూపొందించారు. హవీష్, కావ్య థాపర్ కూడా తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ‘నేను రెడీ’లో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేష్ తదితరులు కీలక

హవీష్, హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. హవీష్ (Havish), హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’ (Nenu Ready). ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. వరంగల్‌లో జరిగిన ఈ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, దర్శకుడు త్రినాధరావుకు స్టేజ్‌పైనే ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే.. పాట విడుదల అనంతరం వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న హీరోయిన్ కావ్య థాఫర్, చిత్ర యూనిట్‌తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్ త్రినాధరావు నక్కినను ఉద్దేశించి ‘ఐ లవ్ యూ సర్’ అని పబ్లిగ్గా స్టేజ్‌పై చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘‘ఈ ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం త్రినాధరావు నక్కిన. ఆయనే ఈ సినిమాకి అసలైన బ్యాక్‌బోన్. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ప్రతీ డిపార్ట్మెంట్ని దగ్గరుండి చూసుకున్న ఆల్‌రౌండర్ ఆయన. మీ సినిమాలో హీరోయిన్గా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయనపై కావ్య ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేస్తూ, తాను తెలంగాణ యాస మాట్లాడే పక్కా మాస్ అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నట్లు కావ్య వెల్లడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నమైనదని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్

హవీష్ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కాంచన కోనేరు నిర్మించిన చిత్రం 'నేను రెడీ'. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. యంగ్ హీరో హవీష్‌తో, త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఎంటర్టైన్మెంట్ మూవీ 'నేను రెడీ'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలై, చక్కని ఆదరణ పొందడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో లిరికల్ వీడియో విడుదలైంది. 'మస్తుందిర యవ్వారం' అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, మిక్కీ జె మేయర్ స్వర పర్చారు. దీనిని అనురాగ్ కులకర్ణి, మనీషా ఎర్రబత్తిన పాడారు. హీరోహీరోయిన్లు హవీష్, కావ్యాథాపర్ తో పాటు డాన్సర్స్ పై విజయ్ పోలకి కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత కాంచన కోనేరు తెలియచేయనున్నారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Jitesh Sharma Trade 2027 IPL: ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టైటిల్ చేజారడంతో వచ్చే ఏడాది మరింత బలంగా బరిలోకి దిగాలని చూస్తోంది. కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ జట్టులోని లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో నమ్మకమైన ఇండియన్ ఫినిషర్‌ను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆర్సీబీతో ట్రేడ్ చర్చలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫినిషర్ జితేష్ శర్మను తమ జట్టులోకి మార్చుకునేందుకు (ట్రేడ్ డీల్) సన్‌రైజర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ఆర్సీబీ పెట్టిన షరతు ఎస్ఆర్హెచ్ను ఆశ్చర్యపరిచింది. జితేష్‌కు బదులుగా తమ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని ఆర్సీబీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇషాన్ కిషన్‌ను వదులుకునే ప్రసక్తే లేదు! ఫామ్‌లో లేని జితేష్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను వదులుకునే సాహసం ఎస్ఆర్హెచ్ చేయలేకపోతోంది. ప్రస్తుతం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా నడిపించాడు. 2027 సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉండటంతో, ఇషానే జట్టు భవిష్యత్ సారథిగా ఎదుగుతున్నాడు. అలాగే 2026 సీజన్లో ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు సాధించి అదరగొట్టాడు. మరోవైపు, జితేష్ శర్మ 2026 సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్‌లో లేని ఒక ఆటగాడి కోసం జట్టులో కీలకమైన మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం

IPL Trade Deal: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఐపీఎల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జట్టులో లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించే సరైన భారతీయ ఫినిషర్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ బలహీనతను అధిగమించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై సన్‌రైజర్స్ కన్నేసింది. అతడిని ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జితేష్ శర్మను ఇచ్చేందుకు సిద్ధమేనని సూచనలు ఇచ్చిన ఆర్సీబీ, ప్రతిగా ఎస్ఆర్హెచ్ నుంచి స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హైదరాబాద్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ట్రేడ్ చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నారని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం అంటే సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్‌ను ఎస్ఆర్హెచ్ భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. రాబోయే సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇషాన్‌ను వదులుకునే సాహసం హైదరాబాద్ అసలు చేయకపోవచ్చు. గత సీజన్ ప్రదర్శనను పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్సీబీ బ్యాటర్ జితేష్ శర్మ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో లేని ఒక ఫినిషర్ కోసం, ఆరెంజ్ ఆర్మీ తరఫున అత్యధిక పరుగులు చేసిన నిలకడైన ఓపెనర్‌ను ఎలా వదులుకుంటారని సన్‌రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్