Samayam Telugu26 Nov, 06:54 am
భర్తతో విడాకులు, కొడుకు చనిపోయాడు.. ఐదేళ్లు నరకం చూశాతన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ . దేవుడు అన్ని కుటుంబాలకు ఓ పరీక్ష పెడతారని.. తమ కుటుంబానికి ఆ పరీక్ష తన రూపంలో వచ్చిందన్నారు. తన శత్రువులకు ఇలాంటి పరిస్థితి ఎదుర