Samayam Telugu28 Nov, 02:04 pm
ఏళ్ల తర్వాత కర్రెగుట్టపై తొలిసారి ఎగిరిన జెండా.. 650 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన డీజీపీఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.దశాబ్దాలుగా సాధారణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దాదాపు అందనంత ప్రాంతంగా ఉన్న ఈ కొండల్లో తొలిసారిగా త్రివర్ణ