
Eenadu02 Dec, 03:44 pm
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిగంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ జలాశయంలో భాగంగా రూ.20 కోట్లతో కుడి కాలువ, 11 ఉప కాలువలు పూర్తి చేసి 27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్