
Asianet News Telugu17 Jun, 01:40 pm
అది భక్తి సినిమా, అయినా నాగార్జునని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్హీరోయిన్ కమలినీ ముఖర్జీ ఆనంద్ చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ ఇచ్చిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత గోదావరి, గాయం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి తన