
TV9 Telugu14 Dec, 03:24 pm
అలాంటి పాత్ర చేయడానికి గట్స్ కావాలి.. ఆయన గురించి మాటల్లో చెప్పలేం.. జయప్రదతెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. మాయాబజార్, శంకరాభరణం వంటి అద్భుతమైన చిత్రాల సరసన సాగర సంగమం నిస్సందేహంగా నిలుస్తుంది. కొంతమంది ప్రేక్షకులు, అలాగే సినీ ప్రము