
Sakshi10 Oct, 04:54 pm
అది సమీక్ష ఎలా?.. కొండా సురేఖకు కడియం కౌంటర్సాక్షి, హైదరాబాద్: ఆలయాల సమస్యలపైనే కమిషనర్‌ను కలిశానని సమస్యలు వివరించానే తప్ప తాను ఎటువంటి సమీక్ష నిర్వహించలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆశాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదని తెలుసన్నా