
Sakshi05 Dec, 05:04 am
మెగాస్టార్- బాబీ కాంబో.. టైటిల్ లీక్ చేసిన చిరుచిరంజీవి- బాబీ కాంబోలో మరో చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఈ మూవీని మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్