
Oneindia Telugu15 Jun, 06:19 am
జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలుతెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయ