
Oneindia Telugu08 Aug, 03:14 pm
ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం (AP Govt) ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది. ఈసారి