
Namasthe Telangana04 Aug, 03:04 am
జూలపల్లి మండలంలో దంచి కొట్టిన వర్షంజూలపల్లి, జూన్ 27 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో వర్షం దంచి కొట్టింది. శనివారం రాత్రి దాదాపు గంట సేపు ఉరుములు మెరుపులతో భారీ వాన కురిసింది. నెల రోజుల నుంచి ముఖం చాటేసిన వరుణుడు కరుణించటంతో రైతుల