
Chitrajyothy01 Oct, 03:14 am
కోట్లు తీసుకుని.. రెండు రోజుల్లో తిరిగిస్తానని మోసం! సినీ నిర్మాతపై కేసురూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఏడాదైనా తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలతో సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు కోట్ల రూపాయలు చేబదులు తీసు కొని రెండు రోజుల్లో