
AP7AM14 Jan, 08:14 pm
నాలుగేళ్ల బంధం ముగిసింది.. పెంపుడు శునకం 'బఘీరా' మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం 'బఘీరా' మరణించడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల తమ బంధాన్ని గుర్తుచేసుకుంటూ, బఘీరా లేన