
Oneindia Telugu14 Jul, 01:44 am
అశోకుడి కాలం నాటి బంగారం, ఎర్రగుడి శాసనాలు సాక్షిగా జొన్నగిరిబంగారు గనుల వేట అనగానే దేశంలో ఇప్పటివరకూ కర్నాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) పేరే గుర్తొచ్చేది. కానీ, ఇకపై ఆ రికార్డులను తిరగరాస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంద