
Asianet News Telugu28 Oct, 04:14 pm
ప్రపంచంలో ఎక్కువ మంది తాగే మందు ఇదే.. ఈ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసాప్రపంచ వ్యాప్తంగా మద్యం సేవించే వారు చాలా మంది ఉంటారు. చాలా మందికి ఆల్కహాల్ అనగానే ముందుగా.. బీర్, విస్కీ వోడ్కా, టకీలా లాంటి బ్రాండ్ పేర్లు చెబుతారు. ఇవి మాత్రమే మద్యం అనే భావన ఉంటుంది. కానీ, నిజానిక