
Asianet News Telugu16 Jun, 09:06 am
మెడకు నిండుగా 2 ఇన్ 1 మంగళసూత్రాలుఇది నల్లపూసలతో ఉన్న 2 ఇన్ 1 డిజైనర్ మంగళసూత్రం. ఈ లేటెస్ట్ డిజైన్‌లో సన్నని నల్లపూసల దండతో పాటు, గోల్డ్ ప్లేటెడ్ పలుచని చైన్ కూడా ఉంటుంది. సన్నని గోల్డ్ చైన్‌తో వచ్చే మంగళసూత్రం ఇది. ఇందులో నల్లపూసలు