
Sakshi08 Sept, 10:24 am
భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం19వ శతాబ్దపు మలబారు క్రైస్తవుల పెయింటింగ్ భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత సు